Thandri Sannidhi Ministries Meetings Chilakaluripeta
మన చిలకలూరిపేటలో ఆత్మీయ పండుగ: ‘తండ్రి సన్నిధి’ సభలకు సిద్ధమవ్వండి! మనసు బాలేనప్పుడు, జీవితం మీద విరక్తి కలిగినప్పుడు మనం వెతుక్కునేది ఒక్కటే.. కొంచెం మనశ్శాంతి. అటువంటి ప్రశాంతతను ఇచ్చే దేవుని సన్నిధి మన ఊరికే రాబోతోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఫిబ్రవరి 19 నుండి 22 వరకు జరగబోయే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మహాసభలు కేవలం ప్రార్థనలే కాదు, అవి మన జీవితాలను మార్చే ఒక గొప్ప అనుభవం. ఎక్కడ చూసినా జనమే.. లక్షలాది మంది … Read more