Thandri Sannidhi Ministries Meetings Chilakaluripeta
మన చిలకలూరిపేటలో ఆత్మీయ పండుగ: ‘తండ్రి సన్నిధి’ సభలకు సిద్ధమవ్వండి! మనసు బాలేనప్పుడు, జీవితం మీద విరక్తి కలిగినప్పుడు మనం వెతుక్కునేది ఒక్కటే.. కొంచెం మనశ్శాంతి. అటువంటి ప్రశాంతతను ఇచ్చే దేవుని సన్నిధి మన ఊరికే రాబోతోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో…